#PradeepMachiraju #30RojulloPreminchadamEla #Amrithaaiyer
బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కు జంటగా అమృతా అయ్యర్ నటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతేడాది విడుదలకు నోచుకోని ఈ చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా, తమ సినిమా విడుదలను తెలియజేస్తూ ‘వావా మేరే బావా’ అనే ప్రమోషనల్ పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రదీప్.. బుల్లితెర వ్యాఖ్యాతలు అనసూయ, రష్మి, శ్రీముఖిలతో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ‘ఢీ’ డ్యాన్స్షో ఫేమ్ చిట్టి మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటను సింగిల్ టేక్‌లోనే చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category