భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. కియారా నటించిన సినిమాలను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో స్టార్ హీరోలంతా ఆమె జపం చేస్తున్నారు.
ఇక గద్దలకోకండా గణేష్ తర్వాత వారంట్ ఏజ్ తన 10 వ సినిమాకు కమిట్ అయినా సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. ఇటీవలే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా కోసం కియారాను హీరోయిన్ గా అడిగేందుకు సంప్రదిన్చారట.
అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. దాంతో ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు నిర్మాతలు. మొత్తంగా వరుణ్ తేజ్ ని సస్పెన్స్ లోకి నెట్టిన కియారా... చివరకు ఎలాంటి నిర్ణయాన్ని తెలుపుతుందా అన్న సందిగ్ధం అందరిలో నెలకొంది.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: varun tej kiara adwani kiran korrapati
కృష్ణవంశీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రకాష్ రాజ్
తెగ కష్టపడిపోతున్న రకుల్
మహేష్ అందానికి రష్మిక ప్రమోషన్
బాబాయ్ కు బాక్సింగ్ పంచ్ లు ఇస్తున్నాడు
వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్
కమల్ ఫాన్స్ దెబ్బకు, నేరుగా కమల్ ని కలిశాడు
నాకు సెలబ్రెటీ స్టేటస్ రావడం వారికీ కొత్తగా ఉన్నది
ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే
వెంకీ మామ కు దూరంగా అక్కినేని ఫ్యామిలీ
బాలయ్య సినిమాలో విలన్ గా శ్రీకాంత్
అజిత్ సినిమాలోయామి
బన్నీ సినిమా హిట్ అనడానికి కారణాలు ఇవే
రానా బర్త్ డే గిఫ్ట్ గా ఫస్ట్ లుక్
వెంకీ మామ కథకు కోటి ఇచ్చారా?
వెంకీకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన నితిన్
కృష్ణవంశీ సినిమాలో దొరసాని
Read More From This Category