మెగా కుటుంబం నుండి వరుణ్ తేజ్ ముకుంద చిత్రంతో వెండితెర పరిచయం కాగా కంచె సినిమాలో ఒక మంచి పాత్ర పోషించి తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నది.ప్రస్తుతం వారు తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.ఒకటి శ్రీను వైట్ల సినిమా కాగా మరొకటో శేఖర్ కమ్ముల సినిమా.ఈ రెండు సినిమాలను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ మిస్టర్ కోసం స్పెయిన్ వెళ్ళిన వరుణ్ , ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న హైదరాబాద్‌కి రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెలాఖర్లో మరో కొత్త షెడ్యూల్ మంగళూర్లో మొదలు కానుండగా, ఆ లోపు శేఖర్ కమ్ముల టీంతో కలిసి పని చేయనున్నాడని సమాచారం..శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ నెల 5న ముహూర్తం షాట్‌ని జరిపి, అదే రోజు ఈ చిత్ర టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.
ఈ సినిమాలో వరుణ్ సరసన కథానాయికగా మలయాళీ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో తిరుగులేని హిట్ అందుకోవాలని శేఖర్ కమ్ముల ప్రయత్నిస్తోండగా, ఈ మూవీ సక్సెస్ వరుణ్ కి కూడా కీలకం కానుంది. ఏదేమైన వరుణ్ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి విరామం లేకుండా షూటింగ్స్‌లో గడుపుతున్నాడు.
Please Share this article
Related:
మిస్టర్ సినిమా విడుదల తేది ఫిక్స్
అందరికి చిరునే కావాలట
సాయి పల్లవి రూటే సపరేటా
వరుణ్ ని పేషెంట్ చేస్తారా?
డేటింగ్ లో వరుణ్ హీరోయిన్
Tagged with: varun tejsrinu vaitlashekar kammula
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
రానా 'అరణ్య' ట్రైలర్ చూసారా
Read More From This Category