తమిళ హీరో విశాల్ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు తనవంతు సహాయం అందించారు. నీళ్ళతో నిండిపోయిన వీధుల్లో తన టీంతో తిరుగుతూ ఆహార, వాటర్ పంపిణి చేశారు. అందుకు సంబందించిన ఫోటోలని మీరు ఇక్కడ చూడొచ్చు. తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు, తమిళం స్టార్స్ తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ డబ్బు రూపంలో విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో ఆహరం, మేడిసన్, వాటర్ పంపిణీ చేస్తున్నారు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
htts://www.twitter.com/andhravilasnews -B.S
Please Share this article
Related:
Tagged with: varadabadhitulakifoodandisthunnavishal1809913
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category