ఎలక్షన్స్ లోని ఆఖరి విడత పోలింగ్ పూర్తి కావడం తో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ సర్వేలన్నిటిలో మళ్లీ బీజేపీ పార్టీ ఏ గెలువబోతుంది అనే వినిపిస్తున్నాయి