#SarkaaruVaariPaata @urstrulyMahesh #MaheshBabu
మహేశ్‌బాబు..‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత చేస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దుబాయిలో ప్రారంభం కాబోతుందట. ఈ నేపథ్యంలో మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌కి పయనమయ్యాడు. మూవీయూనిట్ సభ్యులతో దుబాయిలో మహేశ్..శుక్రవారం తన భార్య నమ్రత జన్మదినోత్సవాన్ని సెలెబ్రేట్ చేయనున్నారు. బర్త్ డే వేడుకల తర్వాత నమత్ర, పిల్లలు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్ తర్వాతే మహేశ్ హైదరాబాద్ తిరిగి వస్తారని తెలుస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category