అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎంతో ప్రతిషాత్మకంగా అందిస్తున్న ఏఎన్నార్ జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది. 2019 ఏడాదికి గాను ఈ అవార్డు రేఖకు వరించింది. ఈ అవార్డుకు సంబందించిన వివరాలను టి. సుబ్బిలిరామిరెడ్డితో కలసి అక్కినేని నాగార్జున మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై అవార్డులు అందించనున్నట్లు తెలుస్తుంది. అలాగే అదే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్నపూర్ణ కాలేజీ అఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మూడో కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రేఖ ముఖ అతిధిగా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమ అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేస్తూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్ అవార్డు అందించడం జరుగుతుంది.
Please Share this article
Related:
Tagged with: anr sridevi rekha
సుడిగాలి సుదీర్ ను బుక్ చేసిన యాంకర్
13 ఏళ్ల తర్వాత చిరుతో మణిశర్మ
అనసూయ వద్దంటే రష్మీకి దక్కింది
ఆల టీజర్ విడుదల వాయిదా
నూర్ భాయ్ ఇక లేడు, బాధలో మెగా హీరోలు
రజిని గురించి ఆసక్తికర విషయాన్నీ చెప్పాడు
బాలకృష్ణ సరసన కీర్తి
శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ
ఆలస్యంగా ఎంకౌంటర్ పై స్పందించిన నయన్
వెంకీ మామ ట్రైలర్ రిలీజ్
రూలర్ ట్రైలర్ వచ్చేసింది
ఆ పాత్రకు న్యాయం చేయలేను: రష్మిక
నాగబాబు స్థానంలో సాయి తేజ్
బాక్సాఫీస్ వద్ద బోరింగ్ వీకెండ్
ఇక తెలుగువారందరికీ వెంకీ మామనే: వెంకటేష్
ప్రభాస్ కొత్త సినిమాకి భారీ బడ్జెట్
Read More From This Category