#Sharwanand #priyankamohan #sreekaram
శర్వానంద్ చేసిన తాజా చిత్రం శ్రీకారం. ఈ చిత్రం రైతుల సమస్యలు, వ్యవసాయం యొక్క విశిష్టత గురించి చెప్పే చిత్రం. ఇప్పటికే ప్రోమోలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా అనిపించుకుంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కూడా అందరినీ ఆకర్షించాయి. మార్చ్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీకారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబైంది. కిషోర్ బి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. అలాగే మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది.
Please Share this article
Related:
Tagged with:
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category