#Eeswaran #STR #Simbu
హీరో శింబు డెడికేషన్ గురించి చెప్పనక్కర్లేదు. లాక్డౌన్ సమయంలో భారీగా వర్కవుట్స్ చేసి 101 కేజీల నుంచి 71 కేజీల వరకు తగ్గిపోయాడట. తనలోని మార్పు తనకే షాకిచ్చిందని అంటున్నాడు శింబు. ప్రస్తుతం తమిళ్ నటుడు శింబు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఈశ్వరన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం శింబు 30 కేజీల బరువు తగ్గాడు. అంతేకాదు భరతనాట్యం సైతం నేర్చుకున్నారు. శరణ్యా మోహనన్ వద్ద ఆయన భరతనాట్యం చేస్తున్న వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే.. కొన్ని నెలలుగా శింబు పడుతున్న కష్టం, వర్క్‌పై ఆయనకున్న అంకిత భావాన్ని చూసి మురిసిపోయిన శింబు తల్లి బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. ఇది శింబు డ్రీమ్ కారని.. దీని ధర రూ. 50 లక్షలని సమాచారం. తల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ సంతోషించాడట.
Please Share this article
Related:
Tagged with:
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category