విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ వంగ. అయన ఇంట విషాదం నెలకొంది. ఈ రోజు తెల్లవారు జామున సందీప్ రెడ్డి తల్లి వంగ సుజాత కన్నుమూశారు. ఆమె స్వగృహం వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు నివాళ్లుఅర్పించారు . సందీప్ రెడ్డి చివరిగా అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్వరలోక్రైమ్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం.
Please Share this article
Related:
Tagged with: sandeep vanga vijay devarakonda arjun reddy
డెనిమ్ మిడ్డీలో సమంత
అరవింద్‌స్వామి-కంగనా రొమాంటిక్ లుక్' తలైవి' పోస్టర్ విడుదల
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖరీదు ఎంతో తెలుసా?
రెడ్ సినిమా నుంచి మౌనంగా ఉన్నా నీతో అంటున్నా లిరికల్ వీడియో
దుబాయ్‌కి వెళ్తున్న మహేశ్‌బాబు
రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన పూజ హెగ్డే
విజయ్ దేవరకొండ #VD10 అప్ డేట్ వచ్చేసిందోచ్చ్
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ లుక్ అదుర్స్
నేను తెలుగు అల్లుడిని-సోనుసూద్
రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి-నవీన్ చంద్ర
నాకు నిజమైన పోటీ ఎవరంటే ? -రామ్
ముసలి హీరో కి ఓకే చెప్పిన శృతి హసన్
ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కౌశల్
జనవరి 26న ఓటిటిలో క్రాక్’
తారక్ త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్?
మహేశ్‌బాబు అందానికి కారణం ఏంటో తెలుసా ? విష్ణు
Read More From This Category