లాక్డౌన్ సమయంలో తాను ఇంట్లో చేస్తోన్న పనుల గురించి సమంత ఆసక్తకర విషయాలు వివరించి చెప్పింది. అందరూ తమకు నచ్చిన పనిని సమర్థంగా చేయడానికి ఇష్టపడతారని, సృజనాత్మకతకు కొదవలేదని చెప్పింది. డ్యాన్స్, వంట చేయడం, కవిత్వం రాయడం లాంటి పనులు ఎన్నో చేస్తారని తెలిపింది.అయితే, వాటిని తాను చేయలేనని తనకు తెలుసని సమంత చెప్పింది. ప్రతి ఒక్కరూ చేసే దానికి తాను కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటానని వివరించింది. చాలా సులభమైన తోటపనికి సంబంధించి తాను సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో పోస్ట్‌లు చేశానని చెప్పింది.కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించగానే అందరిలాగే తానూ ఆశ్చర్యపోయానని, ఆందోళన చెందానని చెప్పింది. సరకుల కోసం తన భర్తతో కలిసి తాను సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తానని చెప్పింది. ఇలా చాలా మంది చేసి ఉంటారని తెలిపింది. తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టామని, ఒకవేళ అవన్నీ అయిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఊహించుకుని ఆందోళన చెందామని చెప్పింది.మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులే తనకు ఓ పాఠాన్ని నేర్పాయని చెప్పింది. అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పింది. తాము పండిస్తోన్న కూరగాయలతో సమంత ఇటీవల దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి,.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category