ప్రేమమ్ చిత్రం ప్రేం సాయి పల్లవి ఆ చిత్రం ద్వారా భాగానే పేరు సంపాదించుకున్నది.ఈ అవకాశం తో మరో హీరోయిన్ అయితే నాలుగైదు సినిమాలు చేసేవాళ్ళు. కానీ సాయి పల్లవి నా రూటే సెపరేటు అంటూ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నది.వచ్చిన అవకాశాన్నీ ఏదో ఒక కారణంతో వద్దనేస్తోంది. ఏకంగా గతంలో మణిరత్నం పిలిచి అవకాశం ఇస్తే తన డాక్టరు చదువు పరీక్షలు అంటూ ఆయనకు నో చెప్పేసిందట.అంతే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పక్కన నటించే అవకాశాన్ని కూడా కదనుకున్నాడట.
ఇంత మంచి అవకాశాలు మరే హీరోయిన్ కు వచ్చిన టక్కున ఒప్పుకునేవారుఅదేమిటో అర్ధం కాలేదు కానీ లేనిపోని సాకులు చెప్పి మంచి అవకాశాలను వదులుకున్న ఈ అమ్మడు మెగాహీరో వరుణ్‌తేజ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెగాహీరోను ఎంపిక చేసుకోవడం బాగానే ఉన్నప్పటికి అజిత్ సరసన నటించడానికి ఎందుకు నో చెప్పిందో సాయిపల్లవి వివరణ ఇవ్వలేదు. దాంతో సాయి పల్లవిది అమాయకత్వమా? లేక తల పొగరా? అన్న చర్చ కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.ఈ అమ్మడు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే అవకాశాలు తగ్గుతాయనే హెచ్చరికలు వస్తున్నాయి.
Please Share this article
Related:
రామ్ తో ప్రేమం రీమేక్
ప్రేమమ్ రీమేక్ రేస్ లో చైతన్య , శర్వా
ప్రేమమ్ లో చైతూనే
'ప్రేమమ్' రీమేక్ ని కన్ఫాం చేసిన చైతన్య
చేతులు మారబోతున్న ప్రేమమ్
Tagged with: premamsaipallavivarun tej
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
రానా 'అరణ్య' ట్రైలర్ చూసారా
Read More From This Category