#RamCharan #RRRMovie #RRR #NTR #KomaramBheemNTR
టాలీవుడ్లో భారీ సినిమాలు సైతం లీకుల నుంచి తప్పించుకోలేక పోతున్నాయి. ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ సంకెళ్లు తెంచుకుంటూ కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ సినిమా విషయంలో జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేక పోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 1920 బ్యాక్డ్రాప్లో సాగే ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతోంది. రెండు నిజమైన పాత్రల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, అలియా భట్, రే స్టీవెన్ సన్, సముద్రఖని, అలిసన్ డూడి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Please Share this article
Related:
Tagged with:
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category