#Krack #KrackingBlockbuster #RaviTeja
మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘క్రాక్‘ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా 2021 టాలీవుడ్ మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, రానున్న చిత్రాలకు ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. మొదటి 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేసి లాభాల బాట పట్టిన క్రాక్, మొదటి 10 రోజుల్లో 50% ఆక్యుపెన్సీ తో 25 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా కూడా రికార్డ్ సాధించింది. 11వ రోజు కాస్త జోరు తగ్గినా సుమారు కోటి వరకూ షేర్ కలెక్ట్ చేసింది.
క్రాక్ ప్రీమియర్స్ + మొదటి రోజు మొత్తం షేర్: 6.27 కోట్లు
రెండవ రోజు మొత్తం షేర్: 3.08 కోట్లు
మూడవ రోజు మొత్తం షేర్: 2.85 కోట్లు
నాల్గవ రోజు మొత్తం షేర్: 2.65 కోట్లు
ఐదవ రోజు మొత్తం షేర్: 2.16 కోట్లు
ఆరవ రోజు మొత్తం షేర్: 2.20 కోట్లు
ఏడవ రోజు మొత్తం షేర్: 1.72 కోట్లు
8వ రోజు మొత్తం షేర్: 2.18 కోట్లు
9వ రోజు మొత్తం షేర్: 1.5 కోట్లు
10వ రోజు మొత్తం షేర్: 1.2 కోట్లు
రవితేజ ‘క్రాక్’ 11వ రోజు ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్:
మొత్తం – 92 లక్షలు
ఆంధ్ర – తెలంగాణలో 11 రోజుల మొత్తం షేర్: 26.73 కోట్లు
Please Share this article
Related:
Tagged with: 11
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category