#Khiladi #RaviTeja #Khiladi #MassKaBaap #KRACK
బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న హీరో మాస్ మహారాజ్ రవితేజ ఈ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్‘ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటు థియేట్రికల్ గానూ, ఇటు డిజిటల్ పరంగానూ మంచి లాభాలను అందుకున్న క్రాక్ ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ కి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.
కోవిడ్ టైంలో పలు సినిమాలు రవితేజ తలుపుతట్టాయి కానీ 10 కోట్లకి ఒక్క రూపాయి తగ్గినా సినిమా ఒప్పుకునేది లేదని చెప్పడంతో పలువురు వెనకడుగు వేశారు. కానీ రీసెంట్ గా క్రాక్ సినిమా వచ్చి ప్లాప్స్ అన్నిటినీ పక్కకి పడేసి, సూపర్ సక్సెస్ ఇవ్వడంతో మరోసారి రవితేజ అమాంతం రెమ్యునరేషన్ పెంచేసాడు. ప్రస్తుతం తన దగ్గరికి వచ్చే నిర్మాతలని 14 కోట్ల రెమ్యునరేషన్ + జిఎస్టి కలిపి డిమాండ్ చేస్తున్నాడు. అనగా సుమారు 16 కోట్ల వరకూ అవుతుంది. ఆ రేటు చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారు. క్రాక్ సినిమా థియేట్రికల్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయడమే కాకుండా, డిజిటల్ గా కూడా మంచి బిజినెస్ సాధించడంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category