#VakeelSaab #SathyamevaJayathe #VakeelSaabOnApril9th
#SriramVenu #PawanKalyan #RamaJogayaShastri
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా రెండో పాట ‘సత్యమేవ జయతే’ నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. థమన్ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని స్టార్ సింగర్ శంకర్ మహాదేవన్ - పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట రికార్డ్ స్థాయి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. విడుదల అయిన కొద్దిసేపటికే ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాటతో పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ పాట రాసిన సందర్భాన్ని సైతం మిమ్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు.
ఈ పాటకు మాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి ఉద్దేశిస్తూ.. ‘వకీల్ సాబ్ పై పాట రాయమంటే.. పవన్ పై రాశావేంటి ? అనే మీమ్ గీత రచయిత రామజోగయ్య దాకా శాస్త్రి చేరింది. దీనిపై ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ‘సినిమా చూసాక మాట్లాడుకుందాం..సరేనా’ అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెడీ మీమ్ నెటిజన్లతో పాటుగా వకీల్ సాబ్ టీమ్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్లోకి రానుంది.
సినిమా చూసాక మాట్లాడుకుందాం..సరేనా😎 https://t.co/P1VTpgk3gx — RamajogaiahSastry (@ramjowrites) March 4, 2021
సినిమా చూసాక మాట్లాడుకుందాం..సరేనా😎 https://t.co/P1VTpgk3gx
Please Share this article
Related:
Tagged with:
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category