#Acharya #AcharyaTEASER #AcharyaTeaserOnJan29 #MegaStarChiranjeevi
మెగా అభిమానులు కు ఆచార్య టీజర్ త్వరలోనే సందడి చేయనుంది. ఇప్పటికే టీజర్ అప్డేట్ గురించి చిరంజీవి-కొరటాల శివ మీమ్స్ నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ బ్రహ్మానందం, గిరిబాబు డిస్కషన్స్ చేస్తున్నట్టుగా ఉన్న మీమ్స్ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేస్తూ..ఆచార్య అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీకి స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మీమ్స్ ద్వారా తెలిపాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. రామ్‌చరణ్ .
మణిశర్మ కంపోజ్ చేసిన బీజీఎం-రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగనున్నట్టు వరుణ్‌తేజ్ పోస్టర్ ద్వారా తెలిసిపోతుంది. ఒకేసారి టీజర్ అప్డేట్తోపాటు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఉంటుందని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్‌చరణ్ కీ రోల్ పోషిస్తుండగా..పూజాహెగ్డే అతనికి జోడీగా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్.
#AcharyaTeaser@KChiruTweets @AlwaysRamCharan https://t.co/ullSqm4bt1 pic.twitter.com/0rOCe3Pu0j — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 27, 2021
#AcharyaTeaser@KChiruTweets @AlwaysRamCharan https://t.co/ullSqm4bt1 pic.twitter.com/0rOCe3Pu0j
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category