rakulpreetsingh #rakul #CovidRelief #COVID19 #Lockdown4 #yoga #anushkayoga
లాక్డౌన్లో రకుల్ ప్రీత్‌సింగ్ యూట్యూబ్ చానల్ ప్రారంభించడమే కాకుండా వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. లాక్డౌన్లో మరొక మంచి పనికూడా చేస్తున్నది రకుల్. వారానికి కనీసం 2-3 సార్లు 108 సూర్యనమస్కారాలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండడంతోపాటు ఎంతో మనోధైర్యాన్నిస్తుందని అంటున్నది ఈ అమ్మడు. అంతేకాదు ఏకాగ్రతను కూడా పెంచుతుందంటున్నది. సూర్యనమస్కారాలు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రకుల్. ఇప్పుడు ఈ వీడియో అభిమానులను అకట్టుకుంటున్నది.
రెండేండ్ల క్రితమే రకుల్ యోగా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఆమె చాలా ఆనందంగా ఉందని చెబుతున్నది. ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రాబోయే చిత్రం "ఇండియన్ 2" లో రకుల్ ప్రీత్ కనిపించనుంది. ఇందులో కాజల్ అగర్వాల్, విద్యుత్ జమ్వాల్ కూడా ఉన్నారు.
View this post on Instagram This lockdown has pushed me to do 108 surya namaskars atleast 2-3 times a week and The feeling post practice is indescribable ❤️❤️ #sunsalutation helps you build inner and outer strength , create mind body balance and churns every organ of your body to release toxins 🧘♀️🧘♀️ @anshukayoga 😘 #morningroutine #balanceoflife A post shared by Rakul Singh (@rakulpreet) on May 20, 2020 at 8:09pm PDT
This lockdown has pushed me to do 108 surya namaskars atleast 2-3 times a week and The feeling post practice is indescribable ❤️❤️ #sunsalutation helps you build inner and outer strength , create mind body balance and churns every organ of your body to release toxins 🧘♀️🧘♀️ @anshukayoga 😘 #morningroutine #balanceoflife
A post shared by Rakul Singh (@rakulpreet) on May 20, 2020 at 8:09pm PDT
Please Share this article
Related:
Tagged with:
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
‘మాస్టర్’ సినిమాపై మెగా డాటర్ అదిరిపోయే రివ్యూ
వైరల్‌గా మారిన రాశీ ఖన్నాఇన్స్టాగ్రామ్ పోస్ట్
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
Read More From This Category