#Prabhas #Shruthihasan #Salar #kgf2 #Prashanthneel
ప్రభాస్ సలార్ . పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాని తెరపైకి తెస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ఈ సినిమాని పరిమిత షెడ్యూళ్లలో తక్కువ సమయంలోనే పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో కాల్షీట్లు లాక్ అయ్యాయి. సలార్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ఈ చిత్రం గత వారం హైదరాబాద్ లో అధికారిక పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రకటన వెలువడినప్పటి నుండి ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దిషా పటానీ కథానాయికగా నటించనుందని గుసగుసలు వినిపించాయి. కానీ దానిని మేకర్స్ ధృవీకరించలేదు.తాజా సమాచారం ప్రకారం.. దిషా పటానీ స్థానంలో శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ - శ్రుతి ఇప్పటివరకు జంటగా నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్ ఆసక్తిని కలిగిస్తుందని భావిస్తున్న ప్రశాంత్ నీల్ `సలార్` కోసం శ్రుతిని సంప్రదించారు. అలాగే శ్రుతి హాసన్ పాన్-ఇండియన్ పాపులారిటీ కోసం ఆసక్తిగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. శ్రుతి సలార్ లో భాగం కావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category