#Prabhas #RadheShyam #Salaar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ జనవరి 29 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారట. ఈమేరకు సలార్ సినిమా సెట్స్ లో బిజీగా ఉందట చిత్రబృందం.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category