ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీష్ అవసరం ఎక్కువగా ఉన్నదని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నాడు. ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాల్లో తోలి ప్రాధాన్యం ఇంగ్లీష్ కె ఇస్తున్నారు. తెలుగు భాషకు అలంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే తల్లితండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమం వైపే ఆసక్తి చూపుతున్నారు. తెలుగు అమ్మ భాషగా మనకు ఉంటుంది. ఇంట్లో మాట్లాడుకోవచ్చు.
సంపన్నుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. డబ్బులేని దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు విధిలేని పరిస్థితుల్లో మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. అందుకే వారిలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. దళితవర్గాల ఎదుగుదలకూ, ఆత్మగౌరవానికి ఇది అడ్డంకిగా మారుతుందని తెలిపారు. ఉన్నత స్థాయిలకు ఎదగాలనే కోరికతో దళితులు కూడా ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారని కత్తి మహేష్ తెలిపాడు.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: katthi mahesh
నా భార్య ఆ హీరో అంటే పడిచస్తుంది
చిరు 152వ సినిమా అప్ డేట్
తనకు సోకిన వ్యాధి గురించి చెప్పిన సుడిగాలి సుధీర్
యంగ్ డైరెక్టర్ కి ఆరుకోట్ల ఆఫర్ చేసిన నిర్మాత
విశాఖ ఏజెన్సీలో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్
డిజిటల్ బిజినెస్ రంగంలోకి ప్రముఖ నిర్మాతలు
సుస్మిత రీఎంట్రీ కి రెడీ
అమ్మాయిలే అబ్బాయిని బుక్ చేసుకుంటే
చపాక్ ట్రైలర్ విడుదల
నెట్ ఫ్లిక్స్ లో మాధురి అందాలు
2020 లో పెళ్లి చేసుకుంటారట, లొకేషన్ ఎక్కడోతెలుసా
దిశకు వినాయక్ సినిమాని అంకితం చేసిన దిల్ రాజు
బాలయ్య ఆ పీఆర్వోలను గెంటేశారట
ఆమెతో తమన్ కు పనేంటి
పెళ్లయిన ఏడాదికే హీరోయిన్ విడకులు
వర్మపై పోలీసులకు మహిళా ఫిర్యాదు
Read More From This Category