#PoonamKaur
టాలీవుడ్ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ తాజాగా తాను టాటూ వేయించుకున్నానని చెప్తూ ఓ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సాధారణంగా తమకిష్టమైన వారి పేర్లను ఎక్కువమంది టాటూ వేయించుకుంటారు. కానీ ఈ భామ మాత్రం ఛాతిపై భాగంలో త్రిశూలాన్ని టాటూగా వేయించుకుంది. పూనమ్ కౌర్ శివుడి భక్తురాలు.
పూనమ్ ఇన్ స్టాగ్రామ్ ను గమనిస్తే భక్తి ఫొటోలు కనిపిస్తుంటాయి. హృదయంపై త్రిశూలం ఉంటే..నీ నోటి నుంచి ఓం నమ శివాయ మంత్రం బయటకు వస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పూనమ్ కౌర్ టాటూ వేయించుకున్న ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur)
A post shared by Poonam kaur (@puunamkhaur)
Please Share this article
Related:
Tagged with:
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category