వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన తాజా సినిమా వెంకీ మామ. పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండో పాటను చిత్ర యూనిట్ సొసైల్ మీడియా వేదికగా శనివారం విడుదల చేసింది. 1980 కాలం నాటి రోజులు గుర్తు చేసే పాట ఇది. 'ఈ ముళ్ళు ఏదో 20 ఎల్లా క్రితమే గుచ్చుకొని ఉంటె....' నాయి నాగచైతన్య చెప్పే డైలాగ్ తో ఈ పాట మొదలవుతుంది.
'ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఒంటికాయ శొంఠికొమ్ము సెంటు పెట్టారో.... ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసరో...' అంటూ సాగే ఈ పాటలో వెంకటేష్, పాయల్ రాజ్ పుత్ పాతకాలం లుక్ లో కనిపించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఐదుదలైన మామ అల్లు ల్లా కథ ఇది అంటూ సాగే పాట ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే.
Please Share this article
Related:
కబాలికి హై కోర్ట్ కష్టాలు
ఆకట్టుకుంటున్న నమో వేంకటేశాయ లొకేషన్ స్టిల్
పెళ్లి విషయంలో వెనకడుగు వేశాడు
30 ఏళ్లుగా ఏమి పీకలేదు: వెంకటేష్
బాబు బంగారం ట్రైలర్ బాగున్నది
Tagged with: payal raj puth venkatesh venky mama nagachaitanya rashikhanna
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలకు లైన్ క్లియర్
కోహ్లీ బ్యాటింగ్ పై అమితాబ్ ట్విట్
ప్రియుడి గురించి స్పందించిన దిశ పటాని
వెంకీ మామ సెన్సార్ పూర్తి
విడుదలకు సిద్దమైన సూసైడ్ క్లబ్
విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక
మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్
జయలలిత బయోపిక్ కి భారీ డిమాండ్
కెజిఎఫ్ ఖాతాలో మరో రికార్డ్
జబర్దస్త్ లో నాగబాబుపై పంచులు పడుతున్నాయి
పవన్ కామెంట్స్ కు పూనమ్ కౌర్ కౌంటర్
అల డిజిటల్ రైట్స్ కి భారీ ధర
దమ్మున్న నాయకుడు కెసిఆర్ : పోసాని
నేను డేటింగ్ చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిగింది : దీపికా
అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ
ఈ అమ్మడు ఏమి చేయాలనీ అనుకుంటుంది
Read More From This Category