శృంగారం - భార్యా భర్తా అన్నాక అన్నింటా ఒకే మాట ఒకే బాట గా ఉండడం పరిపాటి . ఇక రాత్రి అయ్యిందంటే ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పెనవేసుకుని పడుకోవడం మహా పరిపాటి . అయితే చాలా మంది జంటల్లో ఆడ లేదా మగకు గుర్రెట్టి నిద్రపోవడం కూడా పరిపాటి . దాంతో పక్కలో తొంగున్నా వారికి మహా చికాకు కలగడం మహాపరిపాటి . ఈ నేపధ్యంలో ఒక బాదిత దంపతులు ఒక డాక్టర్ వద్దకు పోయి అయ్యా గురకతో నా భర్త నాకు నిద్రపట్ట నీయకుండా చుక్కలు చూయిస్తున్నాడు . గురక లేకుండా మందులు రాయవయ్యా అని ప్రాధేయపడుతుంటారు . ఆయన ఏదో ఒకటి రాసి పంపేస్తాడు .సమస్య ఎక్కడ గొంగలి అక్కడే ఉంటుంది . ఇక సెక్స్ లో పాల్గొంటే ఆ తరవాత పట్టే నిద్రలో గురక స్థాయి తీవ్రంగా ఉంటుంది . సెక్స్ అయ్యాక గురకల శాల్తీని వదిలి పక్క గదిలోకి పోయి నిద్ర పోవడం ఉత్తమం. కొన్నాళ్ళకు గురక రోగం తగ్గిపోతుంది . -వై యస్ ఆర్
Please Share this article
Related:
Tagged with: pakkalogurakedethechukkalukanipistaayi1444437
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category