#NS20 #KetikaSharma #NS20TitleReveal #IndiasFirstFilmonArchery #Archery #NagaShaurya
యువ కథానాయకుడు నాగశౌర్య చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రస్తుతానికి రెండు సినిమాలైతే సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో.. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నాగశౌర్య 20వ చిత్రమిది. ఇందులో శౌర్య ఓ విలుకారుడిగా కనిపించనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథ ఇది. ఇందుకోసం నాగశౌర్య… తన శరీరాకృతి కూడా మార్చుకున్నాడు. ఈసినిమా టైటిల్ ఏమిటన్నది ఈరోజు సాయింత్రం 5 గంటలకు అధికారికంగా ప్రకటించబోతోంది చిత్రబృందం. అయితే ఈసినిమాకి `లక్ష్య` అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. `అర్జున` అనే మరో పేరు పరిశీలించినా… అదే పేరుతో తెలుగులో ఓ సినిమా రూపుదిద్దుకుంది. రాజశేఖర్ హీరో. అది ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు కూడా. ఆ సెంటిమెంట్ తో.. ఆ టైటిల్ పక్కన పెట్టి, `లక్ష్య`ని ఓకే చేశారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కృతికా శర్మ కథానాయిక.
“ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN — Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020
“ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN
Please Share this article
Related:
Tagged with:
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category