#nithiin #snehachicken #nithiinfans #tinnava #thechickenanthem
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజిగా ఉన్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం చెక్ అనే సినిమాకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ హీరో తన కమర్షియల్ జీవితాన్ని మొదలు చేశాడు. కొన్ని బ్రాండ్లతో ఒప్పందంతో వాటి కమర్షియల్స్‌లో కనబడనున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తెలియ పరిచాడు. హైదరాబాద్‌కు చెందిన స్నేహా చికెన్ బ్రాండ్‌కు చేశాడు. అందులో నితిన్ తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపించారు. ఈ కమర్షియల్ ‘ఈ అమ్మలెప్పుడూ ఇంతేనండీ. మనం ఎక్కడున్నా ఒక్కటే ప్రశ్న. తిన్నావా? అని. ఆ ప్రశ్నకు సమాధానం స్నేహా చికెన్ అయితే ప్రతి అమ్మకి పండగే’ అంటూ స్నేహా చికెన్‌ను నితిన్ ప్రమోట్ చేశాడు. అందులో నితిన్ అడుగుతున్న ’తిన్నావా‘ అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు. అయితే ఈ హీరో మరికొన్న బ్రాండ్లకు కూడా సంతకాలు చేశాడని సమాచారం. ఈ యంగ్ హీరో తన కేరీర్లో మొట్టమొదటి సారిగా కమర్షియల్స్ చేయడం మొదలు చేశాడు. మరి నితిన్ తన కమర్షియల్ కెరీర్లో కూడా ఫలిస్తాడా అనేది వేచి చూడాలి.
Please Share this article
Related:
Tagged with:
ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది
డే అండ్ నైట్ షూట్స్ లో చరణ్
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
క్రాక్ రిలీజ్ రోజు పెద్ద షాక్ - గోపీచంద్
Read More From This Category