#NiharikaKonidela #NiharikaKonidela #Niharika #MegaFamily #ChaitanyaJV #NisChay
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం గతేడాది డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మెగా డాటర్ భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తి పరంగాను బిజీగా ఉంది. పెళ్లి తర్వాత తొలి వెబ్ సిరీస్ మొదలు పెట్టిన నిహారిక ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే షూటింగ్ సమయంలో నిహారిక కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. కాలికి పట్టి కట్టిన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నిహారిక.. ‘భార్యను భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ ఏంటంటే.. ''కాటన్ క్యాండీ'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటో తన చేతిలో ఓ బాక్స్ కనిపించింది.
అందులో కాటన్ క్యాండీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కాలికి గాయం అయిన విషయాన్ని మాత్రం నిహారికగా డైరెక్ట్‌గా చెప్పలేదు. అసలు ఆ గాయం ఎందుకు అయిందో కూడా పేర్కొనలేదు. కానీ ఫొటోలో ఆమెకు కాలికి ఉన్న పట్టీ చూసి.. ఖచ్చితంగా గాయపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ నటిస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category