#NagaShaurya @IamNagashaurya ’s #PoliceVaariHecharika.
హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో కె.పి.రాజేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నాగశౌర్య కెరీర్లో 23వ సినిమా ఇది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శుక్రవారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఇక దీనికి ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తర్వలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category