#Nagachaitanya #ANR #Ameerkhan #Lalsingh
అక్కినేని కుటుంబానికి బాలీవుడ్ పెద్ద కొత్తేం కాదు. నాగార్జున ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ చేస్తున్నాడు. అదే రూటులో నాగ చైతన్య కూడా బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడట. అయితే హీరోగా కాకుండా తన బావ రానా స్టయిల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా బాలీవుడ్‌కి వెళ్లబోతున్నాడనేది తాజా సమాచారం. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లాల్ సింగ్ చద్దా’లో కీలక పాత్ర కోసం చైతును చిత్రబృందం సంప్రదించిందట. దానికి అక్కినేని కుర్రాడు ఓకే చెప్పాడని సమాచారం.
Please Share this article
Related:
Tagged with:
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్‌ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
Read More From This Category