ఉన్నతమైన ప్రమాణాలతో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థను నడుపుతున్న హీరో నాగార్జున ఎప్పుడు దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఇనిస్టిటిట్యూట్ లో మయాబజార్ పేరుతో ఓ బ్లాక్ ని నిర్మించారు. ఇటీవల దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు చేతులమీదుగా ఈ బ్లాక్ ప్రారంభం అయింది. విద్యార్ధిని విద్యార్ధులకు అవసరమైన హంగులను సమకూరుస్తూ తమ ఇనిస్టిట్యూట్ ముందుకు సాగుతుందని నాగార్జున ఈ సందర్భాగా వెల్లడించారు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: nagarjuna maya bhazar raghavendrarao
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category