#AllariNaresh
అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత నాంది సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. నాంది సినిమా ను ఆహా వారు దక్కించుకున్నారు. సాదారణంగా అయితే థియేటర్లలో విడుదల అయిన సినిమాను కనీసం 50 రోజులు ఆగిన తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంటుంది. కాని నాంది సినిమాను మాత్రం నెల రోజుల లోపే విడుదల చేసేందుకు ఆహా వారు సిద్దం అవుతున్నారు. ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్ అయిన క్రాక్ సినిమా కు భారీ విజయం దక్కింది. అందుకే ఈ సినిమా పై ఆహా వారు ఆశలు పెట్టుకున్నారు.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category