శ్రీనువైట్ల దర్శకత్వంలో వరున్తెజ్ హీరోగా నటించనున్న చిత్రం మిస్టర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్నది. ఈ షెడ్యుల్ లో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాతి షెడ్యుల్ హైదరాబాద్ లో జరగనున్నది. ఈ సినిమాలో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీని చూపించనున్నాడు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నదా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ తరుణంలో ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ నిర్ణయించింది. గతేడాది క్రిస్మస్ సమయంలోనే వచ్చిన వరుణ్ తేజ్ లోఫర్ ప్రేక్షకులని నిరాశపరిచింది. ఆగడు, బ్రూస్ లీ వంటి భారీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: varun tej srinuvaitla mister bruslee agadu
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
రానా 'అరణ్య' ట్రైలర్ చూసారా
Read More From This Category