జనత గ్యారేజ్ సినిమా అల్ టైం టాప్ 10 లిస్టులో చేరడమే కాకుండా కరెక్షన్స్ తీసుకొచ్చింది. ఈ సినిమా ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇస్తుంది. డివైడ్ టాక్ , సినిమాపై విమర్శలు చూసి సోసో అనుకుంటే దుమ్ము రేపుతుంది. దానికి తోడూ వర్షాలు , భారత్ బంద్, నెగిటివ్ టాక్ ఇవన్ని విజయవంతంగా దాటేసింది. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు ఫస్ట్ వీక్ షేర్స్ చూద్దాం. జనతా గ్యారేజ్ బాహుబలి తర్వాత స్థానంలోకి చేరిపోయింది.
శ్రీమంతుడు ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాటేసింది. అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సినిమాలు కూడా వెనుకబడ్డాయి. ఇన్నాళ్ళు మెగా హీరోలు పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు మత్రమే అల్ టైం టాప్ 10 ఫస్ట్ వీక్ షేర్స్ లో ముందు వరుసలో ఉన్నారు. ప్రభాస్, మహేష్ మాత్రమే వీరితో సమానంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. టాప్ 10 లిస్టు ఒకసారి చూద్దాం...!
బాహుబలి: ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ - Rs 151 కోట్లు (తెలుగు - Rs 107 కోట్లు)
జనతాగ్యారేజ్ : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ 57.5 కోట్లు (5 రోజులు - స్టిల్ రన్నింగ్)
శ్రీమంతుడు: మహేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ.. 57.73 కోట్లు (తెలుగు - రూ 57.28 కోట్లు)
అత్తారింటికి దారేది: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం - రూ 47.27 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ 46.94 కోట్లు (హిందీతో కలిపి)
సరైనోడు: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ 45.21 కోట్లు
నాన్నకు ప్రేమతో: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం - రూ 44.2 కోట్లు
సన్నాఫ్ సత్యమూర్తి: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం - రూ 36.9 కోట్లు
ఎవడు: రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ 36.77 కోట్లు
గోవిందుడు అందరి వాడేలే: రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం - రూ 35 కోట్లు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: ntr pawan kalyan trivikram ram charan allu arjun
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category