ఇది వింతగా ఉండొచ్చు కానీ, ఒకప్పటి హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ బొడ్డుపై ఆమ్లెట్ వేస్తానని అని పట్టుపట్టాడట ఓ నిర్మాత. ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్వయంగా ఈ విషయాన్నీ వెల్లడించింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మల్లికా ఇటీవల తానూ నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం కపిల్ శర్మ షోకు హాజరైంది. ఈ అందర్భంగా తన గ్లామర్ ను తెరపై పరిచేందుకు నిర్మాతలు తాపత్రయపడుతుంటారని ఆమె గుర్తుచేసుకుంది.
ఓ సినిమాలో పాటకు సంబందించిన షూటింగ్ జరుగుతుండగా ఆ సినిమా నిర్మాతకు ఓ కొత్త ఆలోచన వచ్చిందట. ఇంతటి సెక్సీ, హాట్ స్టార్ ను మాములుగా చూపెడితే ఏమి బాగుంటుందని భావించిన ఆ కొత్త నిర్మాత మల్లిక బొడ్డుపై ఆమ్లెట్ వేస్తున్నట్లు చూపిద్దామని అన్నాడట. బిత్తరబోయిన కెమెరామెన్ మల్లికా వద్దకు వచ్చి నీ బొడ్డుపై ఆమ్లెట్ పొద్దామని అన్నాడు నిర్మాత... ఓకేనా అన్నాడట. దాంతో కంగారుపడటం తన వంతు అయిందని ఆమె నవ్వుతు చెప్పింది.
అలాగే తనతో నటించిన చాలామంది హీరోలు తెరవెనుక సాన్నిహిత్యాన్ని ఆశించారని, అయితే తాను అందుకు నిరాకరించడంతో తనకు దక్కాల్సిన చాలా అవకాశాలు ఆ హీరోల గర్ల్‌ఫ్రెండ్స్‌కు వెళ్లిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఎన్నడూ ఎవరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించలేదని, నిర్మొహమాటంగా మాట్లాడడమే తన నైజమని ఆమె స్పష్టం చేసింది.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: mallika sharavath kapil sharma
సుమ ఛాలెంజ్ స్వీకరించిన మంచు లక్ష్మి
ఈనెల 29న గౌతమ్ మీనన్ మూవీ రిలీజ్
సంతోషం అవార్డ్స్ ఫొటోస్
ఆథరైజ్డ్ డ్రింకర్ దేవదాస్‌గా `90 ఎంఎల్
వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
వైరల్ గా మారిన అక్షయ్ కామెంట్స్
ముగ్గురు భామలతో డిస్కో రాజా
బొడ్డు పై ఆమ్లెట్ వేస్తానని అన్నాడట
50రోజులు పూర్తి చేసుకున్న మజిలీ
భీమవరం కి హ్యాండ్ ఇస్తాడా?
లక్షల కోట్లు స్కామ్ చేయడమేంటి?
సమ్మోహనం కోసం డబ్బింగ్ చెప్పిన అదితి రావు హైదరీ
రజనీకాంత్ స్టయిల్లో డైలాగ్ -కల్యాణ్ రామ్
నాగచైతన్య రకుల్ కాంబినేషన్ లో మరో మూవీ
మగబిడ్డకు తండ్రి అయిన మంచు విష్ణు
Read More From This Category