మహేష్ బాబు చాలా హ్యాండ్ సమ్ గా ఉంటాడు, హేల్దీ గా కనిపిస్తాడు. అలా ఉండటానికి మహేష్ మీ చేస్తాడో తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. అలాగే హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకునేవాళ్ళు మహేష్ ఎలాంటి ఫుడ్ తింటాడో తెలుసుకోవాలని అనుకుంటారు. మహేష్ ఎప్పుడు తన డైట్ గురించి ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు.
కానీ తను ఎలాంటి ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాడో తెలిస్పోయింది. ఆ వివరాల్లోకి వెళితే....దీపావళి సందర్భంగా మహేష్ బాబు తన అప్తులకి బుట్టనిండా గిఫ్ట్స్ పంపించాడు ఆ బుట్టలో ఉన్నవన్నీ ఫుడ్ ఐటమ్స్. అన్ని కూడా ఆర్గానిక్ ఫుడ్ కావడం విశేషం. దీన్ని బట్టి మహేష్ బాబు తీసుకునేది ఆర్గానిక్ ఫుడ్ అని తెలిసిపోయింది. ఆరోగ్యానికి ఏవేవి మంచివో అవే బుట్టలో పెట్టి పంపాడు మహేష్.
ఆ బుట్టలో ఆర్గానిక్ మామిడి పందులు, ఆర్గానిక్ నువ్వులు , వేరుశెనగ బర్ఫీ, ఆర్గానిక్ కట్టా,మీటా ఫూట్ మిక్స్, ఆర్గానిక్ మిల్లెట్ సీడ్ అండ్ నట్ నమ్కీస్ మిక్స్....ఇలా అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి. జనరల్ గా మనం ఏం తింటామో అలాంటివే ఇతరులకు ఇస్తుంటాం. సో.. మహేశ్ ప్రతి రోజూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాడని ఊహించవచ్చు. తన ఆరోగ్యం రహస్యం 'ఆర్గానిక్ ఫుడ్' అని ఫిక్స్ అవ్వొచ్చు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews -B.S
Please Share this article
Related:
Tagged with: maheshefoodtintadante1727550
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category