#Prabhas #RadheShyam #KrishnamRaju
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎప్పుడూ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. నిన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై స్పందించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా..ఎప్పుడు జరిగితే అప్పుడే అంటూ ఊహించని సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అంటూ జావాబిచ్చారు
గతంలో ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా చాలా త్వరలోనే చేసేద్దాం అంటూ చెప్పే పెదనాన్న కృష్ణంరాజు ఇలాంటి ఆన్సర్ ఇవ్వడంతో అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేక సింగిల్‌గానే మిగిలిపోతాడా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category