వారసత్వం వల్ల సినీరంగంలో రాణించవచ్చని చాలామంది భావిస్తారు. వారసత్వం అనేది తొలి సినిమా అవకాశం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సొంత టాలెంట్‌తో ఎదగాల్సిందే. లేదంటే తిప్పలు తప్పవు.
ఒకప్పటి గ్లామర్ స్టార్ రాధ తనయ కార్తీక సైతం ఇలాగే పరిచయమైంది. తల్లికి ఉన్న పేరు ప్రతిష్టలు తన సినీ కెరీర్‌కు బంగారుబాట వేస్తాయని భావించింది. కానీ దీనికి భిన్నంగా జరిగింది. కార్తిక నటిగా తొలి ఎంట్రీ తెలుగు సినిమా జోష్ ద్వారా జరిగింది. దిల్ రాజు వంటి బడా నిర్మాత పరిచయం చేశాడు. పైగా అక్కినేని మనవడు నాగచైతన్య హీరో కావడంతో టాలీవుడ్ తొలి అడుగు భలేగా పడిందని సంతోషించింది. కానీ జోష్ నిరాశపరచడంతో పరిస్థితి తారుమారైంది. మరో అవకాశం వెంటనేరాలేదు. దాంతో తమిళ్ సినిమాలను నమ్ముకుంది. అక్కడా సేమ్ సిచ్యువేషన్. తెలుగులో ఎన్టీఆర్‌తో బాద్షాలో నటించినా బ్రేక్ రాలేదు. మళ్లిd తమిళంలో రంగంలో నటిస్తే ఆ సినిమా కాస్త హిట్ అయింది. మళ్ళీ షరా మామూలే. ఈలోపు తెలుగులో అల్లరి నరేష్ సోదరిగా బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో నటించింది. అలా అటు ఇటు తిరిగినా అవకాశాలు రాకపోవడంతో సినీరంగంలో తనకు భవిష్యత్తు లేదని గ్రహించింది తెలివైన పిల్ల కార్తిక. దాంతో నటనకు గుడ్‌బై చెప్పాలనుకుంది. అంటే వీఆర్ఎస్ తీసుకుందన్నమాట. బలవంతంగా నట విరమణ చేసింది.
ఏదో ఒక వేషం వేస్తూ సినిమాలను నమ్ముకునే కంటే ఇదే బెటర్ ఆప్షన్ అని తల్లితండ్రులు భావించారట. ఇప్పుడు కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట.
Please Share this article
Related:
Tagged with: karthikatelugu movies
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category