#SushantDay #KanganaRanaut
మూవీ మాఫియా కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారని నటి కంగనరనౌత్ అన్నారు. గురువారం సుశాంత్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కంగన వరుసగా ట్వీట్లు చేశారు. మనం మానసికంగా కుంగుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకోమని సలహా ఇస్తే అలాంటి వారికి దూరంగా ఉండమని ఆమె సూచించారు.
‘డియర్ సుశాంత్.. మూవీ మాఫియా నిన్ను బ్యాన్ చేసింది. ఎన్నో అవమానాలు, వేధింపులకు పాల్పడింది. అలాంటి వాటిని ఎదుర్కొవడం కోసం సోషల్‌మీడియా వేదికగా నువ్వు ఎన్నోసార్లు సాయం కోరావు. ఆ సమయంలో నీకు అండగా నిలవలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. ‘మూవీ మాఫియా నా కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తోంది’, ‘యశ్‌రాజ్‌ఫిల్మ్స్ నన్ను బ్యాన్ చేసింది’, ‘బాలీవుడ్‌లోని కొంతమంది వ్యక్తులు నా కెరీర్‌కు అటంకం కలిస్తున్నారు’ అంటూ పలు ఇంటర్వ్యూల్లో సుశాంత్ చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోను’ అని ఆమె అన్నారు.
అనంతరం నెటిజన్లను ఉద్దేశిస్తూ.. ‘ఈరోజు సుశాంత్ సింగ్ పుట్టినరోజు.. కాబట్టి అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి. ఆర్థికంగా, మానసికంగా మీరు కుంగిపోయినప్పుడు.. దాని నుంచి బయటపడడానికి మాదకద్రవ్యాలు తీసుకోమని సూచించేవారికి దూరంగా ఉండండి’ అని కంగన పేర్కొన్నారు.
Dear Sushant, movie mafia banned you bullied you and harassed you, many times on social media you aksed for help and I regret not being there for you. I wish I didn’t assume you are strong enough to handle mafia torture on your own. I wish ...Happy Birthday dear one #SushantDay pic.twitter.com/xqgq2PBi0Y — Kangana Ranaut (@KanganaTeam) January 21, 2021
Dear Sushant, movie mafia banned you bullied you and harassed you, many times on social media you aksed for help and I regret not being there for you. I wish I didn’t assume you are strong enough to handle mafia torture on your own. I wish ...Happy Birthday dear one #SushantDay pic.twitter.com/xqgq2PBi0Y
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category