ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకులను, ప్రముఖ వ్యక్తులను ప్రత్యేకంగా కలుస్తున్నది. తాజాగా చెన్నైకి వెళ్లిన ఆమె సినీ నటుడు , మక్కల్ నిధి మాయం అధ్యక్షుడు కమల్ హాసన్ ను కలుసుకున్నారు. చెన్నైలో పార్టీ కార్యాలయంలో కమల్ ని కలుసుకొన్న సింధు మీడియాతో మాట్లాడారు.
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ గెలిచిన పివి సింధు తాజాగా తెలుగు రాష్ట్రాల నాయకులను కలుసుకొని వారికి షటిల్ బ్యాట్ ని జ్ఞాపకంగా ఇచ్చింది. కమల్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... కమల్ హాసన్ గారిని కలుసుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. చివరిగా నేటితో తన కోరిక నెరవేరిందని కమల్ గొప్పతనాన్ని గురించి తెలియచేసింది.
కమల్ హాసన్ పివి సింధును సత్కరించి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ గెలిచిన సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో బిజీ అవుతూనే సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: pv sindhu kamal hassan
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category