#JaspritBumrah #AnupamaParameshwaran
ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్‌కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపాయి. పెళ్లి పీటలెక్కబోతున్న బుమ్రా వివాహమాడబోయే వ్యక్తి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ హీరోయిన్ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది. ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని.. గుజరాత్ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీని గురించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం అవుతోంది.
బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్ గతంలో బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది ఒక్కసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి ఇవి ఎంత వరకు వాస్తవమో చూడాలి.
Please Share this article
Related:
Tagged with:
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category