#rangeroversport #autobiography #rangerover #Nikhil #NikhilSiddartha
కొత్త సినిమా కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నిఖిల్.. ఇటీవలే కొత్త కారు కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మనోడు కొన్నది అలాంటి ఇలాంటి సాధారణ కారు కాదు.. రేంజ్ పెంచే రేంజ్ రోవర్ కారు. అవును నిఖిల్ సిద్దార్థ్ ఇప్పడు రేంజ్ రోవర్ కారు ఓనర్ అయ్యాడు. ''అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నాకు నేను రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. కోవిడ్ వలన కారు రావడం ఆలస్యమయింది.'' నిఖిల్ సిద్దార్థ్ ట్వీట్ చేశాడుప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో కార్తీకేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు నిఖిల్.
New Range Rover Sport Autobiography... Was supposed to gift myself for the success of Arjun Suravaram... COVID made it come a little late... #rangeroversport #autobiography #rangerover pic.twitter.com/p5UFfjspJL — Nikhil Siddhartha (@actor_Nikhil) January 24, 2021
New Range Rover Sport Autobiography... Was supposed to gift myself for the success of Arjun Suravaram... COVID made it come a little late... #rangeroversport #autobiography #rangerover pic.twitter.com/p5UFfjspJL
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category