హంసానందిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులని ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలు ఊగిస్తున్న ఈ అమ్మడు కంటే వ్యాంపు కారెక్టర్లతో , ఐటమ్స్ సాంగ్స్ తో ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఇటీవలే మిర్చి సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించింది. ఆ తర్వాత వరుసగా ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశాలు అందుకుంది . నాగార్జన సినిమాలో కూడా ఐటెం పాట చేసింది.
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున లౌక్యం సినిమాలో ఐటెం పాటలో నటిస్తున్నది. 'సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్ళు నా వెంట పడ్డారు' అంటూ ఐటెం పాటలో నటిస్తుంది . ప్రస్తుతం ఈ పాటను నానక్ రామ్ గుదాలోని రామనాయుడు స్టూడియోలో విలేజి సెట్ లో రూపొందిస్తున్నారు. స్పెషల్ ఐటెంలో నాభి అందాలను ఆవిష్కరించే స్టేప్పులని హైలైట్ చేస్తున్నారు .
హంసా హొయలు పోయే తీరు చూస్తుంటే నిజంగా కుర్రాళ్ళకు పిచ్చేక్కించాల్సిందే. హీరో గోపించాండ్ కూడా ఈ పాటకు హంసతో కలసి స్టెప్పులు వేస్తున్నాడు. లౌక్యం తెలిసిన కుర్రాడితో అమ్మడు స్టేప్పేసింది . అంతేకాదు ఈ సినిమాకి కీలక మలుపునిచ్చే పాత్రలో కూడా నటించింది. హంస మరిన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసేందుకు సంతకాలు చేసిందని తెలుస్తుంది.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి. http://www.facebook.com/andhravilasdotcom https://www.twitter.com/andhravilasnews -B.S
Please Share this article
Related:
Tagged with: hamsaandalasoyagam
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
బాలకృష్ణ బీబీ3 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
వకీల్ సాబ్ పై మహేష్ బాబు కామెంట్ ఇదే
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్
వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఉప్పెన మేకింగ్ వీడియోలు
జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్
ఆహాలో 'చావుకబురు చల్లగా'
ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలో
దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను అభినందించిన చిరంజీవి
పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనసూయ
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ వాయిదా
Read More From This Category