#Akkineni #Nagarjuna #NagarjunaAkkineni #Amala #Megastarchiranjeevi #VijayDevarakonda #VijayDeverakonda #GHMCElections #GHMCElection2020 #LakshmiManchu #GHMCElections #RightToVote #VoteNow
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు క్రిష్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఆలీ, సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా ముళపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడి ఓటింగ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
మంచు లక్ష్మీ ఫిలిం నగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. విజయ్ దేవరకొండ సహా ఆయన కుటుంబ సభ్యులు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు. డైరెక్టర్ తేజ, కోట శ్రీనివాస రావు, రైటర్ బీవీఎస్ రవి, హీరో రామ్, నిఖిల్, సాయిధరమ్ తేజ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Our Right to Vote is one of the most powerful tool our constitution has given us. Exercise your democratic right and GO VOTE today. Only you can change the future, your voice matters, your vote matters. 🙏🏼#LakshmiManchu #LakshmiUnfiltered #GHMCElections #RightToVote #VoteNow pic.twitter.com/mNB87zlFfr — Lakshmi Manchu (@LakshmiManchu) December 1, 2020
Our Right to Vote is one of the most powerful tool our constitution has given us. Exercise your democratic right and GO VOTE today. Only you can change the future, your voice matters, your vote matters. 🙏🏼#LakshmiManchu #LakshmiUnfiltered #GHMCElections #RightToVote #VoteNow pic.twitter.com/mNB87zlFfr
Please Share this article
Related:
Tagged with:
ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది
డే అండ్ నైట్ షూట్స్ లో చరణ్
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
క్రాక్ రిలీజ్ రోజు పెద్ద షాక్ - గోపీచంద్
Read More From This Category