#RRR ##Ramcharan #ntr #Bheem #SSRajamouli
ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించి చిత్రయూనిట్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట. ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ పై ఆసక్తిగ ఉన్న ఒలీవియా మొర్రిస్ పాత్రకు సంబంధించి ఈ పాట ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో నేషనల్ లెవల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ ట్రెండ్ క్రియేట్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడని టాక్. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. నిజంగానే ఈ సినిమాలో ఇంగ్లీష్ ఉందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Please Share this article
Related:
Tagged with:
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్‌ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
Read More From This Category