రామ్ చరణ్ కు యువ హీరోలు ఝులక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అసలు విషయం ఏమిటంటే...గత రెండేళ్లుగా దసరాకి సినిమాలు విడుదల అవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు రామ్ చరణ్. 2014లో గోవిందుడు అందరివాడేలే తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక గతేడాది బ్రూస్ లీ తో సందడి చేశాడు. ఇక ఈ ఏడాది దసరాకి ధ్రువ తో రావడానికి సిద్దం అయ్యాడు చెర్రీ.
అయితే ఎప్పటిలాగే దసరాకి రావాలని ఆశపడుతున్న రామ్ చరణ్ కి యంగ్ హీరోస్ ఝులాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 29 న కళ్యాణ్ రామ్ ఇజం ప్రకటించాడు. ఒక్కరోజు తేడాతో రామ్ హైపర్ విడుదల కానున్నది. ఇక అక్టోబర్ మొదటివారంలోనే గోపిచంద్ ఆక్సీజన్ తో సందడి చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలో దసరాకి ధృవ తో రావాలని చూస్తున్న చెర్రీకి ఝులక్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. మరి.. చివరికి దసరా పోటీలో ఎవరెవరు నిలుస్తారన్నది చూడాలి.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
ధృవ కోసం కఠోర శిక్షణ తీసుకుంటున్నాడు
ధృవ హైలైట్స్ ఇవే
'ధ్రువ' కోసం వెజిటేరియన్ గా మారిన చరణ్
మెట్రో రైల్వే స్టేషన్ లో ధృవ
అదిరే ఫ్లాష్ బ్యాక్ తో వస్తున్న ధృవ
Tagged with: dhruva ram charan ija hyper oxygen
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category