#Brahammi #Gowtham #Siddarth #Comedy
బ్రహ్మి పెద్ద కుమారుడు గౌతమ్ కొన్ని సినిమాలు చేసాడు. అయితే ఈయనకు గుర్తింపు రాలేదు.. మార్కెట్ కూడా లేదు. బసంతి, మను లాంటి సినిమాలతో కొత్తగా ప్రయత్నించాడనే పేరు తెచ్చుకున్నా కూడా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు గౌతమ్. దాంతో కొన్నేళ్లుగా గౌతమ్ కనిపించడం లేదు. అయితే బ్రహ్మానందంకు గౌతమ్‌తో పాటు మరో కొడుకు కూడా ఉన్నాడు. ఈయన చిన్న కొడుకు గురించి చాలా మంది కనీసం ఐడియా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మికి ఇంకో కొడుకు ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా గౌతమ్‌తోనే కనిపించాడు బ్రహ్మానందం. ఈయనతో ఉన్న ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. అసలు రెండో కొడుకు ఎలా ఉంటాడు.. ఏం చేస్తాడు.. సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఈ లెజెండరీ కమెడియన్‌కు మరో కొడుకు ఉన్నాడు.. ఆయన పేరు సిద్దార్థ. ఫారెన్‌లోనే చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకు వచ్చాడు. సినిమాలపై ఈయనకు ఆసక్తి ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. కానీ బ్రహ్మానందం మాత్రం గౌతమ్ నెరవేర్చలేని కలను చిన్న కొడుకుతో తీర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుందికానీ సిద్ధూ మాత్రం సినిమాలు కాకుండా వ్యాపారాలపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నాడు బ్రహ్మానందం. అయితే అక్కడ వాళ్ల యిష్టాలను గౌరవిస్తున్నాడు కూడా. మరోవైపు బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ్ కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా బిజినెస్ వైపు అడుగులేస్తున్నాడు
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category