#ParvezKhan
బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస మరణాలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు మరణించగా..తాజాగా ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్ (55) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు.
ఈ విషయాన్ని దర్శకుడు హన్సాల్ మెహతా ట్విటర్ ద్వారా తెలియజేశారు. షాహిద్ చిత్రంలో అల్లర్లకు సంబంధించిన స్టంట్ ను సింగిల్ టేక్ లో చేసి చూపించారు. ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే పర్వేజ్ ఖాన్ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయని ట్వీట్ చేశారు.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category