#Nithin #PowerPeta #Nithiin #PowerPeta #Chadarangam #Bheeshma #RangDe
టాలీవుడ్ యాక్టర్ నితిన్ తొలిసారిగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ట్రిపుల్ రోల్లో కనిపించనున్నాడు నితిన్. ఈ చిత్రానికి పవర్‌పేట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్. తాజా సమాచారం ప్రకారం..నితిన్ 20 ఏండ్లు, మధ్యవయస్కుడు, 60 ఏండ్ల వ్యక్తి పాత్రల్లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ కృష్ణచైతన్య బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌ను రంగంలోకి దించుతున్నాడట.
83 చిత్రంలో రణ్ వీర్ సింగ్ ను కపిల్‌దేవ్‌గా మేకప్ డిజైన్ చేసింది రషీదే కావడం విశేషం. అంతేకాదు రషీద్ ఇటీవలే నితిన్ కు లుక్ టెస్ట్ కూడా చేయగా..మంచి ఫలితాలు కనిపించాయట. నితిన్-కృష్ణచైతన్య అండ్ టీం సమ్మర్ తర్వాత షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. నితిన్ ప్రస్తుతం రంగ్‌దే, చెక్, అంధాధున్ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో రంగ్‌దే త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category