#Pushpa #AlluArjun #Bobydeol #Sukumar #Rashmika
అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ మారెడుపల్లి అడవులలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా… రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇందులో విలన్ పాత్ర గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట ఇందులో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎంపికయ్యడు. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.
ఆ తర్వాత ఇందులో ఆర్య నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక మరోసారి ఈ మూవీలోని విలన్ గురించి ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఇందులో విలన్గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ చూడాలి ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ? అనేది.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category