#krack #Balayya #Balakrishna #Gopichand
క్రాక్ సినిమా సక్సెస్ ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ చిత్రం కలెక్షన్ల సునామిని సృష్టించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాతో గోపీచంద్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా క్రాక్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్మలినేని. తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోన్న టాక్ ప్రకారం గోపీచంద్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశాడట.
త్వరలోనే తాను రాసుకున్న స్టోరీని నందమూరి బాలకృష్ణకు వినిపించనున్నాడని టాక్. ఇప్పటికే ఈ కథను మైత్రీ మూవీ మేకర్స్ ఒకే చేయగా..ఇక బాలకృష్ణకు కథ నచ్చితే సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టేనంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category